బరువు తగ్గాలా? ఈ 5 అలవాట్లు పాటించండి!
బరువు తగ్గాలా? ఈ 5 అలవాట్లు పాటించండి!
ప్రతి ఉదయం 2 గ్లాసులు గోరువెచ్చని నీరు త్రాగితే శరీరం detox అవుతుంది.
2. డైట్లో గుడ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి.
brisk walking, yoga లేదా cycling బరువు తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి.
చక్కెర, మిఠాయిలు, ప్యాక్ చేసిన ఫుడ్ తగ్గించండి. బదులుగా తేనె లేదా నాచురల్ స్వీట్ వాడండి.
తక్కువ నిద్ర వల్ల హార్మోన్లు imbalance అవుతాయి. రోజూ 7-8 గంటల నిద్ర తప్పనిసరి.