Tag: ahmadabad flight accident

  • Ahmedabad flight accident 2025 – పూర్తి వివరాలు

    Ahmedabad flight accident 2025 – పూర్తి వివరాలు

    ఈ రోజు (12 జూన్ 2025) అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని కలిచివేసింది. ఎయిర్ ఇండియా యాజమాన్యానికి చెందిన బోయింగ్ 787-8 డ్రిమ్‌లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే మేఘనీ నగర్ ప్రాంతంలో కూలిపోవడం aviation history లో ఘోరమైన ఘటనగా నిలిచింది. Ahmedabad flight accident 2025: Flight AI171 (Boeing 787-8) ఈరోజు మధ్యాహ్నం 1:38 ISTకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరింది. టేక్…